MLC Anantha Babu, who is facing charges of brutally killing car driver Subramaniam, is currently a remand prisoner in Rajahmundry Central Jail. <br />కారు డ్రైవర్ సుబ్రమణ్యాన్ని దారుణంగా హతమార్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు హత్య కేసులో మెజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే ఉంటున్నారు. మరోవైపు ఈ కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు.. జైల్లో ప్రవర్తిస్తున్న తీరు, ఆయనకు లబిస్తున్న మర్యాదలు, ములాఖత్ లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. <br />#anathababu <br />#mlc <br />#appolitics